వేర్వేరు తేదీల్లో స్నేహితుల దినోత్సవం

75చూసినవారు
వేర్వేరు తేదీల్లో స్నేహితుల దినోత్సవం
స్నేహితుల దినోత్సవాన్ని ఒక్కొక్క దేశం వేర్వేరు తేదీలల్లో నిర్వహించుకుంటారు. బ్రెజిల్‌లో జులై 20న, ఫిన్‌లాండ్‌లో ఫిబ్రవరి 14న, నేపాల్‌లో జులై 30న, పాకిస్థాన్‌లో జులై 19న ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటున్నారు. అలాగే బంగ్లాదేశ్, మలేసియా మాత్రం ఇండియా లాగానే ఆగస్ట్‌లో మొదటి ఆదివారం రోజన స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్