పండ్ల రసాలను ఏ టైంలో తీసుకోవచ్చు!

64చూసినవారు
పండ్ల రసాలను ఏ టైంలో తీసుకోవచ్చు!
జ్యూస్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, వీటిని ఎప్పుడు తాగాలో, ఎలా తాగాలో కూడా తెలిసి ఉండాలి. జ్యూస్‌లు పరగడపున పండ్ల రసాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, దంతక్షయం, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పండ్ల రసాలను లంచ్, డిన్నర్‌తో తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఆకలి తగ్గుతుంది. ఆహారాలతో తీసుకున్నప్పుడు పోషకాల శోషణ పెరుగుతుంది. అలాగే శరీరానికి ఎలాంటి పోషకాల కొరత ఉండదు.

సంబంధిత పోస్ట్