రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ రెడ్డి కృషి

73చూసినవారు
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ రెడ్డి కృషి
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారని టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటి మెంబర్‌ బొజ్జ అమరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం కావడం శుభసూచకమన్నారు. రాష్ట్రాభివృద్ధికి కోసం పెట్టుబడులు రావడం ఎంతో అభినందనీయమన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి నల్లమల ప్రాంతానికి చెందిన పలు సమస్యలను వివరించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్