ప్రభుత్వ ఆసుపత్రి ముందు స్వీపర్ల ధర్నా

9246చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి ముందు స్వీపర్ల ధర్నా
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుధ్య స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్వీపర్లు ఆసుపత్రి ముందు ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడుతూ. స్వీపర్లకు గత నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందన్నారు. స్వీపర్లను నియమించుకున్న ఏజెన్సీ ఫై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్