లింగాల మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

60చూసినవారు
లింగాల మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, లింగాల మండల కేంద్రంలో రాష్ట్ర మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్