నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పులిజాల రోడ్డులో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. కార్యాలయం నిర్మాణం పూర్తి అయిన గాని ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కార్యాలయం మందుబాబులుకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రభుత్వం స్పందించి కార్యాలయాన్ని ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.