రోడ్డెక్కిన గెస్ట్ ఫ్యాకల్టీలు

51చూసినవారు
రోడ్డెక్కిన గెస్ట్ ఫ్యాకల్టీలు
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవమైన గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసిన గెస్ట్ ఫ్యాకల్టీలు రోడ్డెక్కారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేత పి. రామయ్య మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్