అల్లంపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు విజయుడు హాజరయ్యారు. మొదటగా శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామిని దర్శించుకుంటూ అనంతరం భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయులు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం అయిజ ప్రీమియర్ సీజన్ 9 క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే ప్రారంభించారు.