సీఎంఆర్ఎఫ్ చెక్కులని అందించిన అలంపూర్ ఎమ్మెల్యే

61చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులని అందించిన అలంపూర్ ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం టీటీ దొడ్డి గ్రామానికి చెందిన బలరాంశెట్టికి శుక్రవారం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 10, 500/-రూపాయల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, శీను, భాష ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్