సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే

84చూసినవారు
సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే
మానవపాడు మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే విజయుడు గురువారం ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు క్రీడలపై శిక్షణ పొంది జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశం ఉన్నది. కావున విద్యార్థులు క్రీడల పై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్