ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

85చూసినవారు
ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలం పరిధిలోని బోరెల్లి గ్రామానికి చెందిన కురువ అశోక్ ఆపరేషన్ కొరకు ఐదు లక్షల రూపాయలు ఎల్ఓసి కాఫీని ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. నియోజకవర్గంలోని పర్యటనలు చేస్తుండగా మార్గమధ్యంలోనే కార్ నిలిపి కురువ అశోక్ కు ఆపరేషన్ కొరకు ఎల్ఓసి ఫైల్ పై సంతకం పెట్టి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్