జూలేకల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

66చూసినవారు
జూలేకల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలేకల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గ్రామ యువత ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ, ఆమె జీవితం గ్రామస్తులకు, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్