అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 4, 93, 500/- రూపాయల చెక్కులను అందించారు. ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.