రాజోలి మండలం పచర్ల గ్రామం దగ్గర మాజీ శాసనసభ్యులు ఏఐసిపి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సన్న రకాలకు బోనస్ 500 రూపాయలు తేమశాతం 17 ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320 సాధారణ రకం వరి ధాన్యానికి 2300 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు.