శివ స్వాముల అన్నదానం కొరకు చందా సహాయార్థం సంకాపురం రాముడు

62చూసినవారు
శివ స్వాముల అన్నదానం కొరకు చందా సహాయార్థం సంకాపురం రాముడు
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం తుప్పత్రాల గ్రామం శివస్వాముల అన్నదానం కోసం సోమవారం అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు 5000 రూపాయలు చందా సహాయార్థం ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్