దేవరకద్ర మండల పరిధిలోని అజిలాపురం(మన్యంకొండ) గ్రామానికి చెందిన రామాంజమ్మ మండల పరిధిలోని అజిలాపురం(మన్యంకొండ) ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. శనివారం అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. ఆమె ప్రతి పట్ల దేవరకద్ర మండల ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తీవ్ర సంతాప వ్యక్తం చేశారు.