దేవరకద్ర: కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర

80చూసినవారు
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ పై 49 వ రోజు తెలంగాణలో యాత్ర చేస్తున్నానని శనివారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో ఉత్తరాఖండకు చెందిన రవికాంత్ మంత అనే సైకిల్ రైడర్ తెలిపారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ కు వెళుతున్నానని, ఇంకా పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ వెళ్లాల్సి ఉంటుందని, రాత్రి రోడ్డు పక్కన టెంట్ వేసుకొని పడుకుంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్