సివిల్ టాపర్ ను సన్మానించిన కేపీఆర్

76చూసినవారు
సివిల్ టాపర్ ను సన్మానించిన కేపీఆర్
దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం పొన్నకల్ కు చెందిన దోనూరు అనన్య రెడ్డి సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి ఆమెకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల మండల అధ్యక్షుడు బుచ్చన్న, గుడిబండ రవి, సూర్యనారాయణ, సునీల్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you