మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

69చూసినవారు
మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా చిన్నపురవపల్లిలో 13. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లిలో 2. 5 మిల్లీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో 1. 3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 0. 5 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా సల్కర్పేటలో 0. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్