మొగులయ్య మరణం కలచివేసింది: జడ్చర్ల ఎమ్మెల్యే

64చూసినవారు
మొగులయ్య మరణం కలచివేసింది: జడ్చర్ల ఎమ్మెల్యే
జానపద కళాకారుడు బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకునిన జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి మొగులయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బలగం సినిమాలో అద్భుతంగా పాట పాడారన్నారు. మొగులయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్