మహబూబ్ నగర్: అవినీతి రహిత పాలనే తమ లక్ష్యం

68చూసినవారు
అవినీతి రహిత ప్రజాపాలన అందించడమే తమ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రజా పాలన ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అందరం సమన్వయంతో నూతన సంవత్సరంలో మెరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్