కేజీబీవీ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

55చూసినవారు
కేజీబీవీ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
కడ్తాల్ మండల కేంద్రంలో మూడున్నర కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల ఎట్టకేలకు ప్రారంభం కానుంది అని పలువురు మండల వాసులు ఆనంద వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాద నరసింహ మాట్లాడుతూ ఈ నెల 17న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్