సూర్యలత కాటన్ మిల్ లో మరోసారి గెలుపు కోసం ప్రచారం

80చూసినవారు
సూర్యలత కాటన్ మిల్ లో మరోసారి గెలుపు కోసం ప్రచారం
కల్వకుర్తి మండలం మార్చిల్ల గ్రామపంచాయతీలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మిక ఎన్నికల్లో మరోసారి గెలుపు బాగుట ఎగురవేసేందుకు బి ఆర్ ఎస్ కె. వి అభ్యర్థి సూర్య ప్రకాష్ రావుకు మద్దతుగా మిల్ కార్మికులు, మార్చల్ల గ్రామానికి చెందిన వర్కర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రచారం నిర్వహించారు. గంట గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మరోసారి గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్