కల్వకుర్తి: రతన్ టాటా మృతి పట్ల ప్రముఖ డాక్టర్ విజయ్‌కుమార్ సంతాపం

76చూసినవారు
కల్వకుర్తి: రతన్ టాటా మృతి పట్ల ప్రముఖ డాక్టర్ విజయ్‌కుమార్ సంతాపం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి చెందడం పట్ల కల్వకుర్తి ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్ మాడుగుల గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు అని డాక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గొప్ప మేధావి, మానవతావాది అయిన రతన్ టాటా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్