కైలాసం గుట్టను అభివృద్ధి చేయాలని ఎమ్యెల్యేకు వినతి

57చూసినవారు
కైలాసం గుట్టను అభివృద్ధి చేయాలని ఎమ్యెల్యేకు వినతి
కల్వకుర్తి పట్టణ శివారులో ఉన్న కైలాసం గుట్టను నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనీ గురువారం ఉదయం స్వామి వివేకానంద సేవా బృందం అధ్యక్షులు శివకుమార్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్, రమాకాంత్, బీజేపీ నాయకులు దుర్గ ప్రసాద్, వివేకానంద, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్