మహబూబ్ నగర్ టౌన్ లో గురువారం వ్యవసాయ మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద విజయ్ కుమార్ కి మాజి కౌన్సిలర్ పిట్టల యాదయ్య మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపినారు. ఆయనతో పాటు మడుగు శివశంకర్, బాలగోపి, రాజు, హరి శంకర్, రాజేష్, శివ, కేశవులు, రాములు, జిల్లా ముదిరాజ్ సంఘం పెద్దలు, తదితరులు పాల్గొనడం జరిగింది.