ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

61చూసినవారు
ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల నందు శుక్రవారం మూడు గంటల సమయంలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా రాజు నాయక్ ఆధ్వర్యంలో గణిత ఉపాధ్యాయులు విజయానంద్ రెడ్డి మాట్లాడుతూ రామానుజన్ జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్చుతుందని, విద్యార్థులు గణితం అనే భయాన్ని తొలగించుకుని గణితశాస్త్రం పట్ల మక్కువను ఏర్పరచుకొని సాధన కొనసాగిస్తే గణితం చాలా సులువుగా వస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్