యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి:సర్పంచ్

491చూసినవారు
యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి:సర్పంచ్
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజు నిర్వహించిన క్రికేట్ టోర్నమెంట్ ఆట పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గొర్ బంజారా ప్రీమియం లీగ్5 ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో మొదటి విజేతగా నిలిచిన మహమ్మదాబాద్ మండల పరిధిలోని మంగంపేట తండా వాసులు.ఈ సందర్భంగా మొదటి విజేతగా నిలిచిన మంగంపేట్ క్రికెట్ టీంకు 50వేల బహుమతి కూడా లభించడం జరిగింది. అందుకు మంగంపేట తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు.మంగంపేట తండా సర్పంచ్ గీత పాండు జిల్లా కేంద్రంలో క్రికెట్ పోటీలలో గెలుపొందిన మంగంపేట్ తండా యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్