ఆత్మకూరు: స్టేట్ టీచర్స్ యూనియన్ బిల్డింగ్ కూల్చివేత

67చూసినవారు
ఆత్మకూరు: స్టేట్ టీచర్స్ యూనియన్ బిల్డింగ్ కూల్చివేత
ఆత్మకూర్‌లో స్టేట్ టీచర్స్ యూనియన్ బిల్డింగ్‌ను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. లక్షల విలువైన స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండ అమ్మే యత్నం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 50 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఓ స్థానిక డాక్టర్ సిద్ధమైనట్లు సమాచారం. యూనియన్ బిల్డింగ్ కూల్చడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్