సీఎం సహాయనిది చెక్కు అందజేసిన మక్తల్ శాసనసభ సభ్యులు

273చూసినవారు
సీఎం సహాయనిది చెక్కు అందజేసిన మక్తల్ శాసనసభ సభ్యులు
కొత్తపల్లి గ్రామం ఉట్కూర్ మండలం వంకాయల రమేష్ కి శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను చిట్టెం రామ్మోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్