సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

62చూసినవారు
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నవీన్ అన్నారు. బుధవారం కృష్ణ మండలం హిందూపూర్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకుకు సంబంధించిన వివరాలు చెప్పరాదని సూచించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే https: //www. cybercrime. gov. in ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్