బంగ్లా దేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు దమనకాండకు నిరసనగా నారాయణపేట జిల్లా మండలంలో రేపు శనివారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చినట్లు ఐక్యవేదిక సంఘం సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బందు పాటించి మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.