కడ్తాల్: బీజేపీ నిరసన ర్యాలీలు, ధర్నాలు

57చూసినవారు
బీజేపీ రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ బుధవారం ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాలలో నాయకులు నిరసన, ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెర లేపుతున్న భౌతిక దాడుల సంస్కృతిని బీజేపీ మొదలు పెడితే దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉండవని ఆ పార్టీ నాయకులు గుర్తించాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్