కడ్తాల్: విద్యా వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి: మాజీ మంత్రి సబితా

84చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, పాలనపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు విజన్ తో ముందుకు సాగుతూ ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్