కొల్లాపూర్: బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి

57చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండలం కొండూరులో దీపావళి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి వృషబరాజుల బండలాగుడు పోటీలను గురువారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న రైతులకు, గ్రామ ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్