కొల్లాపూర్: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

51చూసినవారు
కొల్లాపూర్: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
బాలికలను, మహిళలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా షీటీమ్ ఇన్చార్జ్ విజయలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం కొల్లాపూర్ లోని ప్రభుత్వ పీజీ కళాశాలలో లైంగిక వేధింపులు అనే అంశంపై శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లేదా ఆఫ్లైన్లో వేధింపులకు గురయ్యే మహి ళలు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్