నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటయ్య

71చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటయ్య
నాగర్ కర్నూల్ జిల్లా తాడురు మండలం రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్స్ ఉండి కూడా ధరణిలో భూమిని అధికారులు అమలు చేయలేదు. మోకాలో లేనటువంటి వారికి అధికారులు పాస్ బుక్స్ ఇచ్చినారు. మోకా కోసం జటమోని బాలస్వామి వారసులు ప్రయత్నిస్తున్నారు. భూ తగాదాలో కుమ్మరి వెంకటయ్య గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్