నారాయణపేట: బిఆర్ఎస్ నాయకుల భారీ ర్యాలీ

72చూసినవారు
దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం నారాయణపేట పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, దీక్షా దివాస్ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ కోటి రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్