రేబీస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

79చూసినవారు
రేబీస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన
ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా శనివారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రేబీస్ వ్యాధిపై అవగాహన కల్పించినట్లు పశు వైద్యులు ఈశ్వర్ రెడ్డి తెలిపారు. కుక్క కాటుతో రేబీస్ వ్యాధి వస్తుందని, నిర్లక్ష్యం చేయరాదని చెప్పారు. రేబీస్ వ్యాధి నిరోధక టీకాను ప్రఖ్యాత సైంటిస్ట్ లూయిస్ పాశ్చర్ కనిపెట్టారని చెప్పారు. అనంతరం పశువుల ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్