ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

72చూసినవారు
ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచేలా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం ధన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డులలో చికిత్సలు తీసుకుంటున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్