నారాయణపేట జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

84చూసినవారు
నారాయణపేట జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
నారాయణపేట జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు వెల్లడించారు. దామరగిద్ద 38. 4 మిమీ, నారాయణపేట 70. 2 మిమీ, ఉట్కూర్ 68. 0 మిమీ, మగనూర్ 88. 6 మిమీ, కృష్ణ 20. 6 మిమీ, మక్తల్ 47. 0 మిమీ, నర్వ 34. 4 మిమీ, మరికల్ 65. 4 మిమీ, దన్వాడ 52. 2 మిమీ, మద్దూరు 92. 2 మిమీ, కోస్గి 22. 2 మిమీ వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో మొత్తం 599. 2 మిమీ వర్షం పడిందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్