ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

81చూసినవారు
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు మంగళవారం నారాయణపేట పట్టణంలోని పలు చౌరస్తాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 21 వాహనాలపై జరిమానాలు వేశామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు.

సంబంధిత పోస్ట్