మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

72చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న మాట్లాడుతూ. మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ అహంకార పూరిత మాటలు ఇక నుండి మానుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్