మిత్రుడికి హార్దిక సహాయం అందజేసిన స్నేహితులు

57చూసినవారు
మిత్రుడికి హార్దిక సహాయం అందజేసిన స్నేహితులు
నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన భాస్కర్ కు తోటి స్నేహితులు ఆర్థిక సహాయం అందించారు. భాస్కర్ కొడుకు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. చికిత్స కొరకు అప్పులు కావడంతో భాస్కర్ ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. ఇదే విషయం తెలుసుకున్న తోటి స్నేహితుడు గురువారం ఆయన ఇంటికి వెళ్లి రూ. 50 వేలు అందించి తమ వంతు సహాయం చేశారు. భాస్కర్ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్