ఎమ్మెల్యేను కలిసిన నాయకులు

1210చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొత్తపల్లి నూతన మండలంగా ఏర్పడిన సందర్భంగా ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మండలం ఏర్పాటుకు ముఖ్య భూమిక వహించిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఆ మండల నాయకులు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం కలిసి ధన్యవాదాలు తెలిలారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్