మా వినతులు పట్టించుకోండి సార్

85చూసినవారు
మా వినతులు పట్టించుకోండి సార్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డీలర్ల 10 సంవత్సరాల గాంధేయ ఉద్యమం శ్రమను గుర్తించి మానిఫెస్టోలో పెట్టిన విధంగా డీలర్లకు రూ. 5000 వేతనం ప్రకటించాలన్నారు. నారాయణపేట జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు సిరా చంద్రశేఖర్ అధ్వర్యంలో సీఎంకు మా వినతులు వినిపించగలరని ఎమ్మెల్యే పర్ణిక రెడ్డికి వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్