నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం అలసందలు క్వింటాకు రూ. 7, 329 ధర పలికింది మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. దొడ్డు రకం వరి దాన్యం క్వింటాకు గరిష్టంగా రూ. 1, 810, కనిష్టంగా రూ. 1, 810 సన్న రకం వరి గరిష్టంగా క్వింటాలుకు రూ. 2, 503, కనిష్టంగా రూ. 1, 739, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 8, 389, కనిష్టంగా రూ. 6, 100, తెల్ల కందులు గరిష్టంగా రూ. 8, 889, కనిష్టంగా 7, 000 ధర పలికింది చెప్పారు.