కోటకొండలో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ

80చూసినవారు
కోటకొండలో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ
నారాయణపేట మండలం కోటకొండలో పంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి, ఆశ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలతో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో గ్రామం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, స్వచ్ఛతగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్