మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి

62చూసినవారు
మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి
నారాయణపేట పట్టణంలోని తన తాత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వర్థంతి సందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, పీసీసీ సభ్యులు చిట్టెం అభిజిత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి శివకుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఎమ్మెల్యే తన తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్