వయోవృద్ధులకు, దివ్యాంగులకు హోం ఓటింగ్

78చూసినవారు
వనపర్తి జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు, 85 ఏళ్లు ధాటి పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వారికి హోమ్ ఓటింగ్ నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో మే 3నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా 8 వరకు ఓటింగ్ కొనసాగనుందని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 8 పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామని, హోమ్ ఓటింగ్ కు మొత్తం 269 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారన్నారు.